BIKKI NEWS : GK BITS IN TELUGU 19th SEPTEMBER
GK BITS IN TELUGU 19th SEPTEMBER
1) చౌమహల్లా ప్యాలెస్ ఎవరి కాలంలో ప్రారంభించారు.?
జ : సలాబత్ జంగ్
2) నిజాం రాజ్య సంస్థానాలలో అతి పెద్దది.?
జ : గద్వాల
3) హలి సిక్కా పేరుతో ప్రత్యేక నాణేలు ముద్రించినవారు ఎవరు.?
జ : అప్జల్ ఉద్దౌలా
4) నిజాం హోదా లేని తెలంగాణ పాలకుడు ఎవరు.?
జ : సలాబత్ జంగ్
5) గద్వాల సంస్థానాధీశులు ఆచరించిన మతం ఏది.?
జ : వైష్ణవం
6) నిజాం రాజ్యంలో భూస్వాముల కోటలను ఏమని అంటారు.?
జ : గడీ
7) తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించిన గడీ ఏది.?
జ : విసునూరు గడీ
8) దోమకొండ సంస్థానం ఏ జిల్లా లో ఉంది.?
జ : నిజామాబాద్
9) సికింద్రాబాద్ నగర నిర్మాత ఎవరు.?
జ : సికిందర్ షా
10) బోధన్ చక్కెర ప్యాక్టరీ ని ఎవరు నిర్మించారు.?
జ : మిర్ ఉస్మాన్ ఆలీఖాన్
11) జోగిని ఏ సంప్రదాయానికి చెందింది.?
జ : వీర శైవం
12) హైదరాబాద్ ఒక సువిశాల చెరసాల అని పేర్కొన్న ఆర్య సమాజ్ నాయకుడు ఎవరు.?
జ : పండిట్ నరేంద్ర జీ
13) తెలంగాణ లో జోగిని ల సంస్కరణలకు తీవ్రంగా ప్రయత్నం చేసినవారు ఎవరు .?
జ : భాగ్యరెడ్డి వర్మ
14) హైదరాబాద్ లో పురాతన కట్టడాలు ఎక్కువగా ఏ రకమైన సంస్కృతి కి చెందినవి.?
జ : ఇండో పర్షియన్
15) నిజాం కాలంలో ఇతర మతస్థులను ఇస్లాం లోకి మార్చడానికి ఏర్పాటు చేసిన సంస్థ ఏది.?
జ : తబ్లీగ్ ఇస్లాం