Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 19th DECEMBER

GK BITS IN TELUGU 19th DECEMBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 19th DECEMBER

GK BITS IN TELUGU 19th DECEMBER

1) పాలలోని స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది.?
జ : లాక్టో మీటర్

2) మంచినీటిలో కంటే ఉప్పు నీటిలో ఈదడం తేలిక ఎందుకు.?
జ : ఉప్పు నీటి సాంద్రత ఎక్కువ

3) బారో మీటర్ లో పాదరస స్తంభం ఎత్తు ఎటాత్తుగా తగ్గటం దేనిని సూచిస్తుంది.?
జ : తుపాను రాక

4) విమానంలో ప్రయాణించే వ్యక్తుల జేబులో ఉన్న ఇంకు పెన్ను నుండి ఇంక్ బయటకి రావడానికి కారణం ఏమిటి?
జ : ఎత్తుకు వెళ్లే కొద్దీ వాతావరణ పీడనం తగ్గటం

5) సముద్ర మట్టం వద్ద సాధారణ వాతావరణ పీడనము ఎంత.?
జ : 76 సెం.మీ.

6) హైడ్రాలిక్ బ్రేకులు, హైడ్రాలిక్ జాకీలు ఏ నియమం ఆధారంగా పనిచేస్తాయి.?
జ : పాస్కల్ నియమం

7) సిలిండర్ లోని వాయువుకు ఉండే శక్తి ఏమిటి.?
జ : స్థితి శక్తి

8) ఆభరణాల స్వచ్ఛతను తెలుసుకోవడానికి ఉపయోగించే నియమం.?
జ : ఒర్కిమెడిస్ నియమం

9) విమానాలు ఏ నియమం ఆధారంగా ప్రయాణిస్తాయి.?
జ: బెర్నౌలీ సిద్దాంతం

10) భూమి నుండి కొంత ఎత్తులో ఎగురుతున్న గాలిపటానికి ఉండే శక్తి ఏది.?
జ: యాంత్రిక శక్తి

11) కుట్టు మిషన్ లో సూది చేసే చలనం ఏమిటి.?
జ: కంపన చలనం

12) ఆవిరి యంత్రంలో ఏ శక్తి ఏ శక్తిగా మారుతుంది.?
జ : ఉష్ణ శక్తి – యాంత్రిక శక్తి గా

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు