BIKKI NEWS : GK BITS IN TELUGU 18th SEPTEMBER
GK BITS IN TELUGU 18th SEPTEMBER
1) తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వం ఏది.?
జ : పండితారాధ్య చరిత్ర
2) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను ఎవరు నియమిస్తారు.?
జ : గవర్నర్
3) దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు.?
జ : దామోదరం సంజీవయ్య – ఏపీ
4) రాష్ట్ర విధానసభ స్పీకర్ రాజీనామా లేఖను ఎవరికి ఇవ్వాలి.?
జ : డిప్యూటీ స్పీకర్
5) ద్రవ్య బిల్లు పై ఎన్ని రోజులలోగా రాజ్యసభ తన నిర్ణయం తెలపాలి.?
జ : 14 రోజులలోగా
6) ప్రాన్స్ జాతీయ దినోత్సవం ఎప్పుడు.?
జ : జూలై 14
7) మొదటి చార్లెస్ ను ఎప్పుడు ఉరి తీశారు.?
జ : 1549
8) లాంగ్ పార్లమెంట్ ఏ సంవత్సరాల మద్య కొనసాగింది.?
జ : 1640 – 1660
9) నెపోలియన్ తనను తాను చక్రవర్తి గా ప్రకటించుకున్న సంవత్సరం.?
జ : 1802
10) రాచరికం దైవదత్తం అన్నవారు ఎవరు.?
జ : లాక్
11) ప్రాన్స్ లో విప్లవ మహిళగా పేరోందిన మహిళ ఎవరు.?
జ : ఒలింపే డి గోజస్
12) ప్రాన్స్ లో మహిళలకు ఓటు హక్కు లభించిన సంవత్సరం.?
జ : 1945
13) ‘ది స్పిరిట్ ఆఫ్ ద లాస్’ రచించినది ఎవరు.?
జ : రూసో
14) ప్రాన్స్ జాతీయ అసెంబ్లీ ని ఏమని పిలుస్తారు.?
జ : ఎస్టెట్స్ జనరల్
15) ప్రాన్స్ లో దోమలను చంపెందుకు వాడే యంత్రం.?
జ : గెలిటిన్