BIKKI NEWS : GK BITS IN TELUGU 18th DECEMBER
GK BITS IN TELUGU 18th DECEMBER
1) ఎక్స్ కిరణాలు (ఎక్స్-రే)లను కనుగొన్నది ఎవరు?
జ : రాంటోజన్
2) జీర్ణక్రియానంతరం మాంసకృత్తులు ఏ విధంగా జల విశ్లేషణ చెందుతాయి?
జ : అమైనోఆమ్లాలు
3) ఫలాల అధ్యయన శాస్త్రం?
జ : పామోలజీ
4) పరమాణవును పుచ్చపండుతో పోల్చినవారు?
జ : జె.జె.థామ్సన్
5) ఆధునిక ఆవర్తన పట్టికలోని మొదటి మూలకం?
జ : హైడ్రోజన్
6) . ఓజోన్‌పొర తగ్గుదలకు కారణమైన వాయువు?
జ : క్లోరోఫ్లోరో కార్బన్
7) ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
జ : ఐరన్ ఆక్సైడ్‌గా మారడం
8) పిల్లలకు ఉపయోగించే లంగోటి, బ్యాండేజీలు, గాయానికి కట్టుకట్టేందుకు ఉపయోగించే దారం?
జ : అక్రలిక్
9) కృత్రిమ బట్టల సబ్బులు ఒక.?
జ : అరోమాటిక్, అలిఫాటిక్ సల్ఫోనిక్ ఆమ్లానికి సంబంధించిన సోడియం లవణాలు
10) పొడిమంచును రసాయనికంగా?
జ : ఘన కార్బన్ డై ఆక్సైడ్
11) భారతదేశ దక్షిణ చివరి ప్రాంతమైన ‘ఇందిరాపాయింట్’ ఎక్కడ ఉంది?
జ : గ్రేట్ నికోబార్
12) మణుగూరు భారజల కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
జ: తెలంగాణ
- JOBS – మోడల్ స్కూల్ కల్లూరు లో ఉద్యోగాలు
- CURRENT AFFAIRS 13th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
- JOBS – నైట్ వాచ్ మెన్ జాబ్స్
- Global Gender Inequality index 2025 – లింగ అసమానత సూచీ
- Plane crash – ఒక్కడే మృత్యుంజయుడు