BIKKI NEWS : GK BITS IN TELUGU 18th DECEMBER
GK BITS IN TELUGU 18th DECEMBER
1) ఎక్స్ కిరణాలు (ఎక్స్-రే)లను కనుగొన్నది ఎవరు?
జ : రాంటోజన్
2) జీర్ణక్రియానంతరం మాంసకృత్తులు ఏ విధంగా జల విశ్లేషణ చెందుతాయి?
జ : అమైనోఆమ్లాలు
3) ఫలాల అధ్యయన శాస్త్రం?
జ : పామోలజీ
4) పరమాణవును పుచ్చపండుతో పోల్చినవారు?
జ : జె.జె.థామ్సన్
5) ఆధునిక ఆవర్తన పట్టికలోని మొదటి మూలకం?
జ : హైడ్రోజన్
6) . ఓజోన్‌పొర తగ్గుదలకు కారణమైన వాయువు?
జ : క్లోరోఫ్లోరో కార్బన్
7) ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
జ : ఐరన్ ఆక్సైడ్‌గా మారడం
8) పిల్లలకు ఉపయోగించే లంగోటి, బ్యాండేజీలు, గాయానికి కట్టుకట్టేందుకు ఉపయోగించే దారం?
జ : అక్రలిక్
9) కృత్రిమ బట్టల సబ్బులు ఒక.?
జ : అరోమాటిక్, అలిఫాటిక్ సల్ఫోనిక్ ఆమ్లానికి సంబంధించిన సోడియం లవణాలు
10) పొడిమంచును రసాయనికంగా?
జ : ఘన కార్బన్ డై ఆక్సైడ్
11) భారతదేశ దక్షిణ చివరి ప్రాంతమైన ‘ఇందిరాపాయింట్’ ఎక్కడ ఉంది?
జ : గ్రేట్ నికోబార్
12) మణుగూరు భారజల కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
జ: తెలంగాణ
- Job Mela – కరీంనగర్ లో 20న జాబ్ మేళా
- HYDRAA – హైడ్రా ఏర్పాటుకు ముందు కట్టిన ఇళ్లను కూల్చం – రంగనాథ్
- 100 కి 101.66 మార్కులు
- NTA – నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సమూళ ప్రక్షాళన – కేంద్ర విద్యాశాఖ మంత్రి
- SBI CLERK JOBS – 13,735 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్