GK BITS IN TELUGU 17th SEPTEMBER

GK BITS

BIKKI NEWS : GK BITS IN TELUGU 17th SEPTEMBER

GK BITS IN TELUGU 17th SEPTEMBER

1) భారత దేశానికి వ్యాపారానికి వచ్చిన రెండవ యూరోపియన్ దేశం ఏది?
జ : డచ్

2) బెదర లేదా చిన్సురా యుద్ధం ఏ సంవత్సరం లో డచ్ మరియు బ్రిటిష్ వారికి మద్య భారత్ లో జరిగింది.?
జ : 1759

3) డచ్ వారు భారత దేశంలో తన మొదటి వ్యాపార కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు.?
జ : మచిలీపట్నం

4) సహజ రబ్బర్ మూల వనరులను ఏ చెట్టు నుండి గ్రహిస్తారు.?
జ : హెవియా బ్రసిలియోన్సిస్

5) వెనీలా ఫ్లేవర్ ను ఏ మొక్క నుండి గ్రహిస్తారు.?
జ : వెనీలా ప్లానిపోలియా

6) కుంకుమ పువ్వును ఏ మొక్క శిఖరాగ్రాల నుండి గ్రహిస్తారు.?
జ : క్రోకస్ సాటివస్

7) ఏ మొక్కను బంగారు మసాలా అని పిలుస్తారు.?
జ : పసుపు

8) మలేరియా చికిత్స కోసం ఉపయోగించే క్వినైన్ ఔషధానికి మూలమైన మొక్క ఏది.?
జ : సింకోనా

9) భారత దేశంలోని ఏ రాష్ట్రాన్ని స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.?
జ : కేరళ

10) భారత దేశంలో ఏ పంటను గోల్డెన్ ఫైబర్ అని పిలుస్తారు.?
జ : జనప నార

11) అచ్చ తెలుగు ఆదికవిగా ఎవరికి గుర్తింపు ఉంది.?
జ : పొన్నెగంటి తెలగన

12) తెలుగు సాహితీ చరిత్రలో తొలి అచ్చ తెలుగు కావ్యం ఏది.?
జ : యయాతి చరిత్ర

13) పల్నాటి వీర చరిత్ర ఎవరి రచన.?
జ : శ్రీనాధుడు

14) అభినవ భోజరాజు అనే బిరుదు ఎవరికి ఉంది.?
జ : రఘనాథ నాయకుడు

15) పోతన భాగవతాన్ని ఎవరికీ అంకితం ఇచ్చాడు.?
జ : శ్రీరాముడికి

16) సంపూర్ణ శతక లక్షణాలున్న తొలి శతకం ఏది.?
జ : వృషాదీప శతకం

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు