GK BITS IN TELUGU 17th NOVEMBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 17th NOVEMBER

GK BITS IN TELUGU 17th NOVEMBER

1) భారత రాజ్యాంగంలో పౌరుల విధులను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు.?
జ : 42వ

2) సింధూ నది జన్మస్థలం ఏది?
జ : టిబేట్ లోని మానస సరోవర్ సరస్సు

3) పెరియార్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : కేరళ

4) ఉత్తర భారత దేశంలో గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదుల వల్ల ఏర్పడిన మైదాన ప్రాంతం ఎన్ని వేల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది.?
జ : 2,400 కిలోమీటర్లు

5) హిమాలయ పాదాల వద్ద ఉండే బంగర్, ఖాదర్ నేలలలో ఏది సారవంతమైనది.?
జ : ఖాదర్

6) హిమాలయాల వెలుపలి సరైనని ఏమంటారు.?
జ : శివాలిక్స్

7) భారతదేశ వైశాల్యంలో పీఠభూమి ప్రాంతం యొక్క శాతం ఎంత.?
జ : 27%

8) శబ్దాన్ని వాయు కాలుష్య జాబితాలో చేర్చడానికి వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టాన్ని ఎప్పుడు సవరించారు.?
జ : 1987

9) ఓజోన్ పొర క్షీణతకు ప్రధాన కారకం ఏది.?
జ : క్లోరో ఫ్లోరో కార్బన్స్

10) మానవులతో సహా ఇతర జీవరాశులు జీవించే వాతావరణంలోని అత్యంత దిగువ పొరను ఏమంటారు.?
జ : ట్రోపో ఆవరణం

11) లాతూరు భూకంపం సంభవించిన తేదీ.?
జ : 1993 సెప్టెంబర్ 30

12) సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (CSWCRTI) ఎక్కడ ఉంది.?
జ : డెహ్రాడూన్

13) పన్నా బయోస్పియర్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : మద్యప్రదేశ్

14) కాంచన్ గంగ బయోస్పియర్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : సిక్కిం

15) నందాదేవి బయోస్పియర్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : ఉత్తరాఖండ్

16) గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : తమిళనాడు

17) దేశంలో అతిచిన్న టైగర్ రిజర్వ్ ఏది.?
జ : ఒరంగ్ టైగర్ రిజర్వ్ (అసోం)

18) దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది.?
జ : నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్

19) వన్య మృగ సంరక్షణ చట్టం ఏ సంవత్సరం లో చేశారు.?
జ : 1972

20) వన్యప్రాణుల సంరక్షణ ఏ జాబితాలో ఉంది.?
జ : ఉమ్మడి జాబితా

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు