BIKKI NEWS : GK BITS IN TELUGU 17th DECEMBER
GK BITS IN TELUGU 17th DECEMBER
1) డయాబెటిస్ ఇన్ సిపిడిస్ ఏ హర్మోన్ లోపం వలన కలుగుతుంది.?
జ : వాసో ప్రెస్సిన్
2) డయాబెటిస్ మిల్లీటస్ ఏ హార్మోన్ లోపం వలన కలుగుతుంది.?
జ : ఇన్సులిన్
3) ఆకలిని తగ్గించే హార్మోన్ ఏది.?
జ : లెప్టిన్
4) ఆకలిని పెంచే హార్మోన్ ఏది.?
జ : గెలీన్
5) తమిళ రామాయణం రచించినది ఎవరు.?
జ : కంబ కవి
6) చైనాకు రాయబార్లను పంపిన చోళ రాజు ఎవరు.?
జ : రాజేంద్ర చోళుడు
7) థైమస్ గ్రంధి ఎక్కడ ఉంటుంది.?
జ : గుండె పై భాగంలో
8) మొదటి పరాంతకుడు ఎవరి కుమారుడు.?
జ : ఆదిత్య చోళుడు
9) చోళ కాలం నాటి అతి చిన్న పరిపాలన విభాగం ఏది.?
జ : ఉర్
10) చోళుల నుండి గంగవాడి అనే ప్రాంతాన్ని ఆక్రమించిన హోయాసల రాజు ఎవరు.?
జ : విష్ణువర్ధనుడు
11) హోయసల రాజులు పోషించిన భాషలు ఏవి.?
జ : సంస్కృతం మరియు కన్నడ
12) మెలటోనిన్ హర్మన్ ను స్రవించే హర్మోన్ ఏది.?
జ : పీనియల్ గ్రంథి
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్