GK BITS IN TELUGU 16th SEPTEMBER

GK BITS

BIKKI NEWS : GK BITS IN TELUGU 16th SEPTEMBER

GK BITS IN TELUGU 16th SEPTEMBER

1) జంతుశాస్త్ర పిత ఎవరు.?
జ : ఆరిస్టాటిల్

2) చీమల గురించి అధ్యయనాన్ని ఏమంటారు.?
జ : మిర్మికాలాజీ

3) చీమలు కుట్టినప్పుడు వెలువడే ఆమ్లం ఏది.?
జ : ఫార్మిక్ ఆమ్లం

4) వైద్య రంగంలో ప్లీబోటమీకి ఉపయోగించే జీవి ఏది.?
జ : జలగ

5) సరీసృపాలు – పక్షులకు సంధానకర్త ఏది.?
జ : ఆర్కియోప్టెరిక్స్

6) పక్షి ఖండం అని దేనికి పేరు.?
జ : దక్షిణ అమెరికా

7) జీవ సామ్రాజ్యంలో అతిపెద్ద కణం ఉన్న జీవి ఏది.?
జ : ఆస్ట్రిచ్

8) ‘పోర్చుగీస్ మాన్ ఆఫ్ వార్’ అని ఏ జీవిని పిలుస్తారు.?
జ : పైసేలియా

9) జపాన్ దేశంలో పెళ్లిళ్లకు కానుకగా ఇచ్చే జీవి ఏది.?
జ : యూప్లెక్టిల్లా

10) జంతు రాజ్యంలో అతి ప్రాచీన జీవులు ఉన్న వర్గం ఏది.?
జ : ప్రోటోజువా

11) పరాన్నజీవులు ఎక్కువగా ఉన్న వర్గం ఏది.?
జ : ప్లాటీ హెల్మింథీస్

12) కీటకాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఏది.?
జ : ఎంటమాలజి

13) జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గం ఏది.?
జ : ఆర్దోపోడా

14) బాత్ రూమ్ స్పాంజ్ అని ఏ జీవికి పేరు.?
జ : యూస్పాంజియా

15) అతి పొడవైన ప్రవాళావరోదం ఏ దేశంలో ఉంది.?
జ : ఆస్ట్రేలియా

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు