BIKKI NEWS : GK BITS IN TELUGU 16th DECEMBER
GK BITS IN TELUGU 16th DECEMBER
1) జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు ఎన్నుకుంటారు.?
జ : జిల్లా పరిషత్ కు ఎన్నికైన సభ్యులు
2) భారత్ దేశంలో మొదటిసారిగా 1959 పంచాయతీరాజ్ వ్యవస్థను ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు.?
జ : రాజస్థాన్
3) జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారు.?
జ : ఎప్రిల్ 24
4) స్థానిక సంస్థల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : లార్డ్ రిప్పన్
5) తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లా పరిషత్తుల సంఖ్య ఎంత.?
జ : 32
6) భారతదేశంలో స్థానిక సంస్థల మాగ్నా కార్టా గా దేనిని పేర్కొంటారు.?
జ : 1887 రిప్పన్ తీర్మానం
7) భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన మొదటి రాజవంశం ఏది.?
జ : మౌర్య సామ్రాజ్యం
8) రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు.?
జ : గవర్నర్
9) హరప్పా నాగరికత ఏ శాస్త్ర అభివృద్ధికి తోడ్పడింది.?
జ : గణిత శాస్త్రం
10) సింధు నాగరికత ప్రజలు ప్రధానంగా పూజించిన చెట్లు.?
జ : రావి, వేప, మర్రి
11) సింధు నాగరికత ప్రధాన దేవతలు.?
జ : పశుపతి, అమ్మ తల్లి
12) మెసపటోమియా నాగరికతలో పేర్కొన్న వాణిజ్య కేంద్రాలు.?
జ : టైగ్రిస్
13) హరప్పా నాగరికత కాలంలో వాడిన ఇటుకలు ఏ ఆకారంలో ఉండేవి.?
జ : L
14) హరప్పాను మొదటిసారిగా కనుగొన్నది ఎవరు.?
జ : దయరాం సహనీ
15) సింధు ప్రజలు ఎవరితో వాణిజ్యం నిర్వహించారు.?
జ : ఇరాన్, అప్ఘనిస్తాన్, మెసపటోమియా
16) సింధు నాగరికతలో పూసల తయారీ ఏ ప్రాంతంలో జరిగింది.?
జ : చన్హూదారో, లోథాల్
17) సింధు ప్రజల ప్రధాన వృత్తి ఏది.?
జ : వ్యవసాయం
18) సింధు నాగరికతలో ప్రధానమైన రెండు నగరాలు ఏవి.?
జ : మొహంజదారో, హరప్పా
19) సూక్ష్మ రాతి పనిముట్లు దొరికిన గుడియం గుహలు ఉన్న ప్రాంతం ఏది.?
జ : తమిళనాడు
20) సింధూ నాగరికతలో మృతుల దిబ్బ అని ఏ ప్రాంతానికి పేరు.?
జ : మోహంజదారో
- CURRENT AFFAIRS 16th DECEMBER 2024
- NAVY JOBS – ఫ్రీ గా బీటెక్ చదువుతూ నేవీలో జాబ్
- SSC STENO KEY – స్టెనోగ్రాఫర్ కీ, రెస్పాన్స్ షీట్ కోసం క్లిక్ చేయండి
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 17 – 12 – 2024
- UAE JOBS – పదోతరగతితో దుబాయ్ లో ఉద్యోగాలకు 20న జాబ్ మేళా