GK BITS IN TELUGU 15th SEPTEMBER

GK BITS

BIKKI NEWS : GK BITS IN TELUGU 15th SEPTEMBER

GK BITS IN TELUGU 15th SEPTEMBER

1) మా భూమి నాటకంలో ఎవరి వీరత్వం గురించి వివరించారు.?
జ : షేక్ బందగీ

2) శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడు తన నివేదికను కేంద్రానికి సమర్పించింది.?
జ : 2010 డిసెంబర్ 30

3) కేంద్రం ఎప్పుడు శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది.?
జ : 2010 ఫిబ్రవరి 03

4) చిన్న పేగు ప్రాథమిక విధి ఏమిటి.?
జ : ఆహారం నుంచి పోషకాలను గ్రహించడం

5) కొవ్వులను కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలుగా విచ్చినం చేసే హార్మోన్ ఏది.?
జ : లైఫేజ్

6) ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా విచ్చిన్నం చేసే ఎంజాయ్ ఏది.?
జ : ప్రోటీయోజ్

7) కార్బోహైడ్రేట్లను బ్లూ కోర్స్ గా విచ్చిన్నం చేసే హార్మోన్ ఏది.?
జ : అమైలేజ్

8) పురీష నాళం ఉపయోగం ఏమిటి.?
జ : వ్యర్దాల నిల్వ

9) ప్రపంచంలో వరి పండించే దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : రెండో స్థానం (మొదటి స్థానం చైనా)

10) ప్రపంచంలో గోధుమ పండించే దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : రెండో స్థానం (మొదటి స్థానం చైనా)

11) భారతదేశంలో జొన్న ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నా రాష్ట్రం ఏది.?
జ : మహారాష్ట్ర

12) ప్రపంచంలో చెరుకు పండించే దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : రెండో స్థానం (మొదటి స్థానం బ్రెజిల్)

13) భారతదేశంలో జనుము ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నా రాష్ట్రం ఏది.?
జ : పశ్చిమ బెంగాల్

14) పోగాకు ను భారతదేశానికి 1508వ సంవత్సరంలో ఏ దేశం వారు తీసుకువచ్చారు.?
జ : పోర్చుగీస్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు