Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 14th SEPTEMBER

GK BITS IN TELUGU 14th SEPTEMBER

GK BITS

BIKKI NEWS : GK BITS IN TELUGU 14th SEPTEMBER

GK BITS IN TELUGU 14th SEPTEMBER

1) ఏ కుట్ర కేసులో భాగంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు మరణశిక్ష విధించారు.?
జ : లాహోర్ కుట్ర కేసు

2) లాలొ లజపతిరాయ్ పై లాఠీ ఛార్జ్ చేసి ఆయన మరణానికి కారణమైన అధికారి ఎవరు.?
జ : సాండర్స్

3) గదర్ ఉద్యమం ఏ నగరం కేంద్రం గా సాగింది.?
జ : శాన్‌ప్రాన్సిస్కో (అమెరికా )

4) గదర్ పార్టీ మార్గదర్శకుడు ఎవరు.?
జ : లాలా హరదయాళ్

5) గామా కిరణాలకు విద్యుదావేశం మరియు ద్రవ్యరాశి ఎలా ఉంటుంది.?
జ : శూన్యం

6) ద్రవ్యరాశి శక్తి తుల్యతా నియమం ను ఎవరు ప్రతిపాదించారు.?
జ : ఐన్‌స్టీన్

7) ఐన్‌స్టీన్ కు 1921 లో నోబెల్ బహుమతి ఏ పరిశోధనకు గానూ అందజేశారు.?
జ : కాంతి విద్యుత్ ఫలితం

8) అత్యుత్తమ అణు ఇంధనం గా పరిగణించే మూలకం ఏది.?
జ : ప్లూటోనియం

9) సహజ రేడియోధార్మికతను ఎవరు కనుగొన్నారు.?
జ : హెన్రీ బెకరల్

10) ఏ పరమాణు సంఖ్య కంటేఎక్కువ కలిగిన మూలకాలలో సహజ రేడియో ధార్మికత ఎక్కువగా కనిపిస్తుంది.?
జ : 82

11) కేంద్ర బడ్జెట్ ను తయారు చేసి పార్లమెంట్ కు సమర్పించే భాధ్యత ఏ శాఖది.?
జ : ఆర్థిక శాఖ

12) తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన తేదీ ఏది.?
జ : ఫిబ్రవరి 18 – 2014

13) తెలంగాణ బిల్లు రాజ్యసభ లో ఆమోదం పొందిన తేదీ ఏది.?
జ : ఫిబ్రవరి 20 – 2014

14) తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన తేదీ ఏది.?
జ : మార్చి 01 – 2014

15) తెలంగాణ బిల్లుపై కేంద్రం ఏరోజు గెజిట్ విడుదల చేసింది.?
జ : మార్చి 02 – 2014

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు