Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 14th DECEMBER

GK BITS IN TELUGU 14th DECEMBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 14th DECEMBER

GK BITS IN TELUGU 14th DECEMBER

1) 2011 జనాభా లెక్కలను ఎన్ని భాషల్లో సేకరించారు.?
జ : 16

2) 2011 జనాభా లెక్కల సేకరణకు అయిన ఖర్చు ఎంత.?
జ : 2,200 కోట్లు

3) ప్రపంచంలో హరిత విప్లవాన్ని ప్రారంభించిన మొదటి దేశం ఏది.?
జ : మెక్సికో

4) 2011 జనాభా లెక్కల నినాదం ఏమిటి.?
జ : అవర్ కంట్రీ- అవర్ ఫ్యూచర్

5) భారతదేశంలో సూచనాత్మక ప్రణాళికను ఏ ప్రణాళిక కాలం నుంచి అమలు చేస్తున్నారు.?
జ : 8వ

6) విలువ ఆధారిత పన్ను (VAT) ను మొదట ఏ దేశంలో ప్రవేశపెట్టారు.?
జ : ఫ్రాన్స్

7) భారతదేశ కార్మిక ఉద్యమ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : ఎన్ఏం లోఖాండే

8) కోర్ సెక్టార్ అనే భావనను ప్రవేశపెట్టిన పారిశ్రామిక తీర్మానం ఏది?
జ : పారిశ్రామిక తీర్మానం – 1970

9) 2011 జనాభా లెక్కల ప్రకారం 15 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్న జనాభా శాతం ఎంత.?
జ : 60.3%

10) ఉక్కు రంగంలో సంస్కరణలను ఎప్పుడు ప్రారంభించారు.?
జ : 1982

11) ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు.?
జ : 1920

12) GST రూపశిల్పిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : అసిమ్‌దాస్ గుప్తా

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు