Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 12th SEPTEMBER

GK BITS IN TELUGU 12th SEPTEMBER

GK BITS

BIKKI NEWS : GK BITS IN TELUGU 12th SEPTEMBER

GK BITS IN TELUGU 12th SEPTEMBER

1) తొలిసారిగా గోల్డెన్ రైస్ ను అభివృద్ధి చేసినది ఎవరు.?
జ : ఇంగా పాట్రైకస్

2) భారత్లో క్లోనింగ్ ద్వారా సృష్టించిన ‘నూరీ’ అనేది ఏమిటి.?
జ : మేక

3) మొదటి రేబిస్ టీకాను అభివృద్ధి చేసినది ఎవరు.?
జ : లూయీ పాశ్చర్

4) క్లోనింగ్ ప్రక్రియ ఏ పద్ధతి పై ఆధారపడుతుంది.?
జ : లైంగిక ప్రత్యుత్పత్తి

5) ఏ ఇద్దరి మధ్య ఒకే రకమైన డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఉంటుంది.?
జ : సమరూప కవలలు

6) సెంటర్ ఫర్ డిఎన్ఏ సింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (CDFD) కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : హైదరాబాద్

7) మూల కణాల చికిత్సలో శిక్షణ కోసం ఏర్పాటుచేసిన ఇన్ స్టెమ్ అనే శిక్షణ కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : బెంగళూరు

8) క్లోనింగ్ ద్వారా సృష్టించిన గుర్రం ఏది.?
జ : ప్రామిటియా

9) ఒక జీవి జన్యులను మరో జీవి జన్యువుల్లోనికి ప్రవేశపెట్టడానికి ఏమని అంటారు.?
జ : ట్రాన్స్ జెనిక్స్

10) జీవశాస్త్ర సమాచారాన్ని కంప్యూటర్ల ద్వారా విశ్లేషించే నూతన సాంకేతికతను ఏమని అంటారు.?
జ : బయో ఇనఫర్మాటిక్స్

11) కృత్రిమ గర్భధారణ ద్వారా స్పాటీ అనే మచ్చల జింకను, బ్లాకీ అనే నల్లని జింకను అభివృద్ధి చేసినది ఎవరు.?
జ : CCMB – సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ

12) క్లోనింగ్ పద్ధతిలో సంరూప మరియు గరిమె అని గేదెలను సృష్టించినది ఎవరు.?
జ : నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NDRI)

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు