BIKKI NEWS : GK BITS IN TELUGU 11th DECEMBER
GK BITS IN TELUGU 11th DECEMBER
1) తెలంగాణ మున్సిపాలిటీల చట్టం చేసిన సంవత్సరం ఏది.?
జ : 2018
2) స్థానిక సంస్థలకు రాజ్యాంగ బాధ్యత కల్పించిన ప్రధానమంత్రి ఎవరు.?
జ : పీవీ నరసింహారావు
3) 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగంలో చేర్చిన భాగాలు ఏవి.?
జ : 9, 9A
4) 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగంలో చేర్చిన షెడ్యూల్ లు ఏవి.?
జ : 11, 12
5) పంచాయితీలకు రాజ్యాంగబద్ధత కల్పించాలని సూచించిన కమిటీ ఏది.?
జ : ఎల్ ఎం సింఘ్వీ కమిటీ
6) రాజ్యాంగంలో పంచాయతీ రాజ్ సంస్థలకు ఎన్ని అధికారాలు కల్పించారు.?
జ : 29
7) అశోక్ మెహతా కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు.?
జ : 1977
8) స్థానిక సంస్థల గురించి పేర్కొన్న భారత రాజ్యాంగంలోని అధికరణ ఏది.?
జ : 40
9) గ్రామ సభ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది.?
జ : 243A
10) స్థానిక సంస్థలకు సంబంధించి లార్డ్ రిప్పన్ ఏ ఏ సంవత్సరాలలో చట్టాలు చేశారు.?
జ : 1882, 1884
12) మౌర్యుల పట్టణ స్థానిక సంస్థల గురించి తెలిపే గ్రంథం ఏది.?
జ : ఇండికా
- RAILWAY APPRENTICE – రైల్వే లో 1,007 అప్రెంటీస్ ఖాళీలు
- Apprentice : అణుశక్తి కార్పొరేషన్ లో 122 ఖాళీలు
- BDL – హైదరాబాద్ బీడీఎల్ లో అప్రెంటీస్ ఖాళీలు
- AP PGCET 2025 – ఏపీ పీజీసెట్ నోటిఫికేషన్
- RAJIV YUVA VIKASAM – రాజీవ్ యువవికాసం ఆ సర్టిఫికెట్ లు లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చు