GK BITS IN TELUGU 10th SEPTEMBER

GK BITS

BIKKI NEWS : GK BITS IN TELUGU 10th SEPTEMBER

GK BITS IN TELUGU 10th SEPTEMBER

1) గాజు అనేది ఒక.?
జ : అతి శీతల ద్రవం

2) ఒకే పరమాణు సంఖ్య కలిగి ఉండి వేరు వేరు ద్రవ్యరాశుల సంఖ్య కలిగి ఉన్న కేంద్రాకాలను ఏమంటారు.?
జ : ఐసోటోపులు

3) కంచు ఏ పదార్థాల మిశ్రమ లోహాం.?
జ : కాఫర్ – టిన్

4) ఇత్తడి ఏ పదార్థాల మిశ్రమ లోహాం.?
జ : కాఫర్ – జింక్

5) గన్ మెటల్ ఏ పదార్థాల మిశ్రమ లోహాం.?
జ : కాఫర్ – జింక్ – టిన్

6) ఇంధన ఘటాలలో మండించే ఇంధనం.?
జ : హైడ్రోజన్

7) సౌరశక్తి విద్యుత్ శక్తి గా మారే ప్రక్రియకు ఉపయోగపడే మూలకం.?
జ : సిలికాన్

8) వెనిగర్ లో ఉండే ప్రధానంగా ఉండేది.?
జ : ఎసిటికామ్లం

9) మహవీరుడు ఏ భాషలో తన బోధనలను కొనసాగించాడు.?
జ : అర్ద మగది

10) అజీవక మత స్థాపకుడు ఎవరు ?
జ : గోసల మస్కరి పుత్రుడు

11) జైన మత వాస్తవ స్థాపకుడు ఎవరు.?
జ : పార్శ్వ నాధుడు

12) మహవీరుని మొట్టమొదటి శిష్యుడు ఎవరు.?
జ : జామాలి

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు