Home > UNCATEGORY > ప్రభుత్వ జూనియర్ కళాశాల కుత్బుల్లాపూర్ విద్యార్థికి అరుదైన గౌరవం

ప్రభుత్వ జూనియర్ కళాశాల కుత్బుల్లాపూర్ విద్యార్థికి అరుదైన గౌరవం

BIKKI NEWS (DEC. 30) : GJC KUTHBULLAPUR STUDENT BHAGESH IN INTERNATIONAL BOOK OF WORLD RECORDS. ప్రభుత్వ జూనియర్ కళాశాల కుత్బుల్లాపూర్ లో యం.పి.సి విద్యార్థి భాగేష్ కు యోగ భుజ పీడాసనంలో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు లభించింది.

ఉ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ నాగేందర్ మాట్లాడుతూ మన కళాశాల పేరును ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకెళ్ళి తాను అరుదైన గౌరవం పొందిన సందర్భంగా అభినందనలు తెలియజేశారు.

అదే విధంగా కళాశాల అధ్యాపకులు ఉపేందర్, ఉపేందర్ రావు, పరశురామ్ మరియు విద్యార్థులు భాగేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు