Home > UNCATEGORY > GHS SARANGAPUR – ఫలితాల్లో మెరిసిన సారంగాపూర్ హైస్కూలు విద్యార్థులు

GHS SARANGAPUR – ఫలితాల్లో మెరిసిన సారంగాపూర్ హైస్కూలు విద్యార్థులు

BIKKI NEWS (APR. 30) : GHS SARANGAPUR students got best results in SSC. ఈరోజు విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల సారంగాపూర్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో తమ సత్తా చాటారు.

GHS SARANGAPUR students got best results in SSC

ముఖ్యంగా అల్లెపు రాజ వర్ధన్ (532) మార్కులు సాధించి సత్తా చాటాడు. అదేవిధంగా నీలోజ (530), మధుమిత (527), జయశ్రీ (524), హర్ష (511), సుష్మిత(505) మార్కులు సాధించారు.

ఈ సందర్భంగా గవర్నమెంట్ హై స్కూల్ సారంగాపూర్ ప్రధానోపాధ్యాయులు కిషోర్, ఉపాధ్యాయులు, గ్రామస్థులు విద్యార్దిని‌, విద్యార్థులను అభినందించారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు