BIKKI NEWS (MAR. 08) : GHMC PROPERTY TAX DISCOUNT 2025. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ 2024 – 25 ప్రాపర్టీ టాక్స్ వడ్డీలపై 90 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది.
GHMC PROPERTY TAX DISCOUNT 2025
మార్చి 31వ తేదీ లోపు ప్రాపర్టీ టాక్స్ చెల్లించిన వారికి ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని జిహెచ్ఎంసి ఒక ప్రకటనలో తెలిపింది.
వన్ టైం సెటిల్మెంట్ స్కీం కింద ఈ డిస్కౌంట్ ను అమలు చేస్తున్నట్లు జిహెచ్ఎంసి ప్రకటించింది.
కావున హైదరాబాద్ నగర పౌరులు MyGHMC App ద్వారా వెంటనే ప్రాపర్టీ టాక్స్ చెల్లించి డిస్కౌంట్ ను పొందవచ్చు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్