హైదరాబాద్ (జూలై -05) : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (ghmc) పరిధిలో చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (1) చీఫ్ డేటా ఆఫీసర్ (1) నాలెడ్జ్ కమ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (6) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (ghmc job notification) జారీ చేసింది.
◆ అర్హతలు : సంబంధిత విభాగంలో బిఈ, బిటెక్, ఎంఈ, ఎంటెక్, బిఎస్సి, ఎంఎస్సి, బి సి ఏ, ఎం సి ఏ వంటి కోర్సులను కలిగి ఉండాలి. మరియు పని అనుభవం ఉండాలి.
◆ వయోపరిమితి : జూలై 1- 2023 నాటికి 35 నుండి 55 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి
◆ దరఖాస్తు విధానము : ఆన్లైన్ ద్వారా
◆ దరఖాస్తు గడువు : జూలై 15 – 2023
◆ దరఖాస్తు లింక్ : APPLY HERE