GENERAL HOLIDAYS 2025 – 2025 సాదరణ సెలవులు ఇవే

BIKKI NEWS (DEC. 28) : GENERAL HOLIDAYS 2025 IN TELANGANA. 2025 సంవత్సరానికి సంబంధించిన సాదరణ సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సాదరణ సెలవులతో పాటు ఐచ్ఛిక సెలవులు కూడా ప్రకటించింది.

సాదరణ సెలవులు 2025 సంవత్సరంలో 27 ఉండగా, ఐచ్ఛిక సెలవులు 23 ఉన్నాయి.

GENERAL HOLIDAYS 2025 LIST (GO PDF)

జనవరి 2025

నూతన సంవత్సరం – 01
భోగి – 13
సంక్రాంతి – 14
రిపబ్లిక్ డే – 26

ఫిబ్రవరి 2025

మహ శివరాత్రి – 26

మార్చి – 2024

హోలీ – 14
ఉగాది – 30
రంజాన్ -31

ఎప్రిల్ – 2025

రంజాన్ తర్వాత రోజు -01
బాబు జగజ్జీవనరావు జయంతి – 05
శ్రీరామ నవమి – 06
అంబేడ్కర్ జయంతి – 14
గుడ్ ఫ్రైడే – 18

జూన్ -2025

బక్రీద్ – 07

జూలై – 2025

మొహర్రం – 06
బోనాలు – 21

ఆగస్టు – 2025

స్వతంత్ర దినోత్సవం – 15
కృష్ణాష్టమి -16
వినాయక చవితి – 27

సెప్టెంబర్ – 2025

మిలాద్ నబీ – 05
బతుకమ్మ మొదటి రోజు – 21

అక్టోబర్ -2025

గాంధీ జయంతి – 02
దసరా తర్వాత రోజు – 03
దీపావళి – 20

నవంబర్ – 2025

కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05

డిసెంబర్ – 2025

క్రిస్మస్ – 25
క్రిస్మస్ తర్వాత రోజు – 26

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు