Home > BUSINESS > 2023 GDP FORECAST – వివిధ సంస్థల అంచనాలు

2023 GDP FORECAST – వివిధ సంస్థల అంచనాలు

BIKKI NEWS (NOV – 28) : భారత స్థూల జాతీయోత్పత్తిని (GDP FORECAST 2023 – 2024) ఆర్థిక సంవత్సరాలకు వివిధ సంస్థలు వేసిన తాజా అంచనాలను అందించడం జరగింది.

పోటీ పరీక్షల నేపథ్యంలో భారత జీడీపీ పెరుగుదల అంచనాలు (india gdp growth forecast by different institutions) ఈ విభాగం నుండి ప్రశ్నలు కచ్చితంగా అడుగుతున్న నేపథ్యంలో మీ కోసం…

GDP FORECAST 2023

1) S&P – 6.4%
2) RBI – 6.5%
3) ప్రపంచ బ్యాంకు – 6.3%
4) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) – 6.3%
5) FITCH – 6.3%
6) ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు (ADB) – 6.3%
7) మూడీస్ – 6.1%
8) ఇండియా రేటింగ్స్ – 6.2%
9) గోల్డ్‌మాన్ శాక్స్ – 6.2%
10) UBS – 6.3%
11) OECD – 6.3%