SSC GD CONSTABLE : 50,187 కానిస్టేబుల్ ఉద్యోగ సర్టిఫికెట్ వెరిఫికెషన్

హైదరాబాద్ (జూలై – 04) : SSC GD CONSTABLE CERTIFICATE VERIFICATION జూలై 17 నుండి ప్రారంభం కానున్నాయి. 1.64 లక్షల మంది అభ్యర్థులు వైద్య పరీక్షలకు ఎంపికయ్యారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ సెలక్షన్ టెస్టులలో ఈ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

త్వరలో అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.

ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఎంపికైన అభ్యర్థులు వివిధ సాయుధ బలగాల దళాలలో ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.

★ మరిన్ని వార్తలు