గేట్ వే ఆఫ్ ఐటీ పార్క్ & కండ్లకోయ

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కండ్లకోయలో నిర్నిస్తున్న ‘గేట్ వే ఆఫ్ ఐటీ పార్క్ ప్రభుత్వపరంగా నిర్మిస్తున్న అతి పెద్ద ఐటీ హబ్ కు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూమి పూజచేశారు.

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో రూ. 250 కోట్లతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించనున్న ఈ పార్క్ ను నిర్మిస్తున్నారు.

Follow Us @