న్యూడిల్లీ (మార్చి – 16) : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2023) ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 4,5,11,12 తేదీల్లో ఐఐటీ కాన్పూర్ గేట్ పరీక్ష నిర్వహించగా 8 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.
గేట్ ద్వారా దేశంలోని 7 ఐఐటీలు, ఇతర ప్రభుత్వరంగ విద్యా సంస్థల్లో డిగ్రీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.