కాన్పూర్ (జూలై – 29) :: గేట్ 2023 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ ను ఐఐటీ కాన్పూర్ ఈ రోజు విడుదల చేసింది.
జూలై 30వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.సెప్టెంబర్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
జనవరి 3 – 2023న అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
2023 ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో పరీక్ష జరగుతాయి.
మార్చి 16న ఫలితాలను, మార్చి 22న ర్యాంక్ కార్డులను విడుదల చేయనున్నారు.
వెబ్సైట్ : www.gate.iitk.ac.in