కాన్పూర్ (సెప్టెంబర్ – 22) :: GATE 2023 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ను ఐఐటీ కాన్పూర్ అక్టోబర్ 7 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఆగస్టు 30వ తేదీ నుంచి ఆన్లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా సెప్టెంబర్ 30 తో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
జనవరి 3 – 2023న అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
2023 ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో పరీక్ష జరగుతాయి.
మార్చి 16న ఫలితాలను, మార్చి 22న ర్యాంక్ కార్డులను విడుదల చేయనున్నారు.
Follow Us @