GATE 2023 : గేట్ ‘కీ’ విడుదల

హైదరాబాద్ (ఫిబ్రవరి 21) : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (GATE – 2023) ‘కీ’ లు ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదలకానుంది. ఐఐటీ కాన్సూర్ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనుంది. అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా ‘కీ’ ని చెక్ చేసుకోవచ్చు.

ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు జవాబు కీలపై అభ్యర్థులు అభ్యంతరాలను సమర్పించడానికి గడువు కలదు.

మార్చి 16న ఫలితాలు వెలువడనున్నాయి. గేట్ పరీక్షలను ఈ నెల 4, 5, 11, 12 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.

◆ వెబ్సైట్ : htps://gate.iitk.ac.in