Gandhi Jayanthi – రాష్ట్ర పండుగగా గాంధీ జయంతి

BIKKI NEWS (OCT. 01) : Gandhi Jayanthi as State Festival. గాంధీ జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం జీవో జారీ చేశారు.

Gandhi Jayanthi as State Festival.

అక్టోబర్ 02న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీ జన్మ జయంతి వేడుకలను నిర్వహించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఇందు కోసం చేసే వ్యయాన్ని సంబంధిత శాఖల బడ్జెట్‌ నుంచి వాడుకోవాలని పేర్కొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు