BIKKI NEWS (AUG. 29) : GAIL JOB NOTIFICATION 2024. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 07వ తేదీ లోపల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
GAIL JOB NOTIFICATION 2024
పోస్టుల వివరాలు : నాన్ ఎగ్జిక్యూటివ్ – 391
ఆపరేటర్,
టెక్నీషియన్ (ఎలక్ట్రికల్)
టెక్నీషియన్ (ఇనుస్ట్రుమెంటల్)
టెక్నీషియన్ (మెకానికల్)
అర్హతలు : పోస్టును అనుసరించి కలవు
వయోపరిమితి : 26 సంవత్సరాల లోపల ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
ఎంపిక విధానం : రాత పరీక్ష/ ట్రేడ్ పరీక్ష ద్వారా నిర్వహించనున్నారు.
పరీక్ష కేంద్రం : ఆన్లైన్ దరఖాస్తు చేసే సమయంలో పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్ అందుబాటులో కలదు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ – 07 – 2024
వెబ్సైట్ : https://www.gailonline.com/CRJoinGail.html