BIKKI NEWS ( OCTOBER 21) : ఇస్రో చేపట్టిన మానవసహిత అంతరిక్ష యాత్ర మిషన్ ప్రతిష్టాత్మక ప్రయోగం గగనయాన్ లో TV D1 పరీక్ష ప్రయోగం (Gaganyaan test launch success ) విజయవంతమైంది. ఈ ప్రయోగాన్ని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించారు.
అయితే సాంకేతిక సమస్య కారణంగా ఈరోజే రెండు సార్లు వాయిదా పడిన ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింఈ.
క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్ వెహికిల్ ప్రయోగానికి ఇస్రో విజయవంతంగా పూర్తి చేసినట్లు చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.