కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న తండ్రి గాదె రాములు కొద్ది రోజుల క్రితం స్వర్గస్తులైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈరోజు గాదె వెంకన్నను వారి స్వగృహంలో ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు కనక చంద్రం, శ్రీనివాస రెడ్డి, కొండల్, జిల్లా నరసింహ, వెంకట్ రెడ్డి, ఆర్జేడీ సంఘ రాష్ట్ర నాయకులు మంగత నాయక్ లు పరామర్శించి రాములు చిత్రపటానికి నివాళులు అర్పించి, గాదె వెంకన్నను ఓదార్చడం జరిగింది.
Follow Us@