Home > TELANGANA > GADDAR CINE AWARDS – గద్దర్ పేరుతో సినీ అవార్డులు – రేవంత్ రెడ్డి

GADDAR CINE AWARDS – గద్దర్ పేరుతో సినీ అవార్డులు – రేవంత్ రెడ్డి

BIKKI NEWS (JAN. 31) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా అవార్డుల ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో (Gaddar cinema awards instead of nandi awards) ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.

ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంది అవార్డుల పేరుతో సినిమా అవార్డులను ప్రతి ఏటా అందిస్తున్న విషయం తెలిసిందే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటున తర్వాత నూతన కాంగ్రెస్ ప్రభుత్వం నంది అవార్డుల పేరును మార్చి గద్దర్ పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకుంది