హైదరాబాద్ (సెప్టెంబర్ – 07) :తెలంగాణలో వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం GHMC పరిధిలో శుక్రవారం సెలవు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది..
శుక్రవారం భారీ ఎత్తున వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నందున సెలవు ప్రకటిస్తూ జీవో జారీ చేసింది. ఆ రోజున ట్రాఫిక్ ఆంక్షలతో జంట నగరాలతో పాటు GHMC పరిధిలోకి వచ్చే ఇతర జిల్లాల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Follow Us @