BIKKI NEWS (JUNE 08) : FRENCH OPEN 2025 WOMENS SINGLES WINNER COCO GAUFF. ఫ్రెంచ్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేతగా అమెరికా క్రీడాకారిని కోకోగాఫ్ నిలిచారు ఆమెకిది రెండవ గ్రాండ్ స్లామ్ టైటిల్.
FRENCH OPEN 2025 WOMENS SINGLES WINNER COCO GAUFF
ఫైనల్లో బెలారస్ క్రీడాకారిని అరియన సబలింకాపై కోకో గాఫ్ 6 -7 (5-7), 6- 2, 6 – 4 తేడాతో విజయం సాధించింది.
2023లో యుఎస్ ఓపెన్ గెలుచుకున్న కోకోగాఫ్ ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకుంది
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్