BIKKI NEWS (JUNE 09) : FRENCH OPEN 2024 WINNERS & RUNNERS LIST. పంచ్ ఓపెన్ విజేతలు మరియు రన్నర్ ల వివరాలతో పాటు విశేషాలను చూద్దాం..
ఫ్రెంచ్ఓఓపెన్ అంటే గుర్తు వచ్చే పేరు నాదల్.. ఈసారి మొదటి రౌండ్ లోనే ఓటమి పాలయ్యారు. జకోవిచ్ గాయం కారణంగా మద్యలోనే వెనుదిరిగారు.
పురుషుల సింగిల్స్ విజేతగా అల్కరాస్ నిలిచాడు. ఇది అతని కెరీర్ లో 3వ గ్రాండ్ స్లామ్ కావడం విశేషం
మహిళల సింగిల్స్ విజేతగా ఇగా స్వియాటెక్ నిలిచింది. ఇది వరసగా 3వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఓవరాల్ గా 5వ గ్రాండ్‌స్లామ్ టైటిల్.
పురుషుల సింగిల్స్ :
విజేత : కార్లోస్ అల్కరాస్ గార్ఫియా
రన్నర్ : జ్వెరెవ్
మహిళల సింగిల్స్ :
విజేత : ఇగా స్వియాటెక్
రన్నర్ : జాస్మిన్ పలోని
పురుషుల డబుల్స్ :
విజేత : యమ్ .పావిక్ & యమ్. ఆరెవాలో
రన్నర్ : ఏ. వవాసూరి & యస్. బోలెల్లి
మహిళల డబుల్స్ :
విజేత : సినోయాకోవా & గాఫ్
రన్నర్ : క్రాజిక్ & డోలిహైడ్
మిక్స్‌డ్ డబుల్స్ :
విజేత : ఎల్. సిగెముండ్ & ఈ. రోజర్ వెసెలిన్
రన్నర్ : డి. క్రాజిక్ & యన్.కుప్సీకి