పారిస్ (జూన్ – 11) : French Open 2023 winners and runners list …ఫ్రెంచ్ ఓపెన్ విజేతలు గా నోవాక్ జకోవిచ్ మరియు ఇగా స్వైటెక్ నిలిచారు. రన్నర్ లుగా కాస్పర్ రూడ్, ముచోవా నిలిచారు.
జకోవిచ్ కు ఇది రికార్డు స్థాయిలో 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్. దీంతో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ నెగ్గిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. నాదల్ రికార్డు (22) ను బ్రేక్ చేశాడు. ఇది జకోవిచ్ కు మూడో ఫ్రెంచ్ ఓపెన్. 2016, 2021 లో కూడా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గాడు.
ఇగా స్వైటెక్ కు ఇది మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కాగా మొత్తంగా 4వ గ్రాండ్ స్లామ్ టైటిల్.
అంశం | విజేత | రన్నర్ |
పురుషుల సింగిల్స్ | నోవొక్ జకోవిచ్ | కాస్పర్ రూడ్ |
మహిళల సింగిల్స్ | ఇగా స్వైటెక్ | కరోలినా ముచోవా |
పురుషుల డబుల్స్ | డోడిగ్, క్రాజేక్ | వాలెన్ & గిల్లే |
మహిళల డబుల్స్ | హెస్ సూ వీ & వాంగ్ జీయూ | టౌన్సెండ్ & ఫెర్నాండెజ్ |
మిక్స్‌డ్ డబుల్స్ | కాటో & పుయోజ్ | అండ్రెస్కూ & వీనస్ |
- JOBS – ప్రకాశం జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు
- Jobs – గద్వాల్ జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు
- Guest Jobs – ఖమ్మం జిల్లా జూనియర్ కళాశాలల్లో గెస్ట్ జాబ్స్
- GK BITS IN TELUGU 10th OCTOBER
- చరిత్రలో ఈరోజు అక్టోబర్ 10