FRENCH OPEN 2022 పురుషుల సింగిల్స్ విజేతగా మరియు అత్యధిక గ్రాండ్ స్లామ్స్ (22) సాదించిన ప్లేయర్ గా రికార్డు సృష్టించిన రఫెల్ నాదల్( స్పెయిన్) మరియు మహిళల సింగిల్స్ విజేతగా ఇగా స్వెటెక్ నిలచారు… రఫెల్ నాదల్ కి ఇది 14వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం.
అత్యధిక గ్రాండ్ స్లామ్స్ సాధించిన క్రీడాకారులు.

★ పురుషుల సింగిల్స్
విన్నర్ : రఫెల్ నాదల్( స్పెయిన్)
రన్నర్ : కాస్పర్ రూడ్ (నార్వే)
★ మహిళల సింగిల్స్
విన్నర్ : ఐగా స్వెటెక్ (పోలాండ్)
రన్నర్ : కోకో గాఫ్ (అమెరికా)
★ పురుషుల డబుల్స్
విన్నర్స్ :: యమ్. ఆర్వేలో
జే. రోజర్
రన్నర్స్ :: ఐ. డోడిగ్
ఏ. క్రాజిసెక్
★ మహిళల డబుల్స్
విన్నర్స్ :: సి. గార్సియా
కే. మ్లెదనోవిక్
రన్నర్స్ :: జే. పెగులా
సి. గాఫ్
★ మిక్సుడ్ డబుల్స్
విన్నర్స్ :: డబ్ల్యూ. కుల్ హప్
ఇ. సిబహార
రన్నర్స్ :: యూ. ఐకేరీ
జే. వ్లిజేన్