BIKKI NEWS : ఫ్రెంచ్ ఓపెన్ 2021 ప్రాన్స్ లో జరిగింది. పురుషుల సింగిల్స్ టైటిల్ ను నోవాక్ జకోవిచ్ రెండవసారి గెలుచుకున్నాడు. అతనికి ఇది 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్. (french-open-2021-winners-list-in-telugu)
అలాగే మహిళల సింగిల్స్ టైటిల్ ను బార్బారా క్రెజికోవా గెలుచుకుంది.అన్ సీడెడ్ గా బరిలోకి దిగి విజయం సాధించడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. అలాగే మహిళల టైటిల్ ను కూడా బార్బారా క్రెజికోవా – సినియాకోవ్ జోడి దక్కించుకుంది.
● పురుషుల సింగిల్స్
విన్నర్
ఎన్. జొకోవిక్ (సెర్బియా)
రన్నర్
ఎస్. సిట్సిపాస్ ( గ్రీస్)
● మహిళల సింగిల్స్
విన్నర్
బి. క్రెజికోవా (చెక్ రిపబ్లిక్)
రన్నర్
ఎ. పావ్యు చెంకోవా (రష్యా)
● పురుషుల డబుల్స్
విన్నర్
ఎన్.మహుత్ (ప్రాన్స్)
PH హెర్బర్ట్ (ప్రాన్స్)
రన్నర్
ఎ. గోలుబేవ్ (కజకీస్థాన్)
ఎ. బుబ్లిక్ (కజకీస్థాన్)
● మహిళల డబుల్స్
విన్నర్
బి. క్రెజోకోవా (చెక్ రిపబ్లిక్)
సినియాకోవ్(చెక్ రిపబ్లిక్)
రన్నర్
స్వెయిటెక్ (పొలెండ్)
బి. మాట్టెక్-సాండ్స్ (అమెరికా)
● మిశ్రమ డబుల్స్
విన్నర్
డి. క్రావ్జిక్
జె. సాలిస్‌బరీ
రన్నర్
ఇ. వెస్నినా
ఎ. కరాత్‌సేవ్