BIKKI NEWS : 124వ ప్రెంచ్ ఓపెన్ – 2020 టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ విజేతలు పూర్తి వివరాలు. (FRENCH OPEN 2020 WINNERS LIST)
★ పురుషుల సింగిల్స్ ::
● విన్నర్ :: రాఫేల్ నాడల్ (స్పెయిన్)
● రన్నర్ :: జకోవిచ్ (సెర్బియా)
★ మహిళల సింగిల్స్ ::
● విన్నర్ :: ఇగా స్వెటాక్ (పోలాండ్)
● రన్నర్ :: సొపియా కెనిన్ (అమెరికా)
★ పురుషుల డబుల్స్ ::
● విన్నర్ :: కెవిన్ క్రావిట్జ్ (జర్మనీ)/
అండ్రియాస్ మెయిస్ (జర్మనీ)
● రన్నర్ :: మాటె పావిక్ (క్రోయెషియ)/బ్రూనో సొర్స్ (బ్రెజిల్)
★ మహిళల డబుల్స్ ::
● విన్నర్ :: టిమియా బాబోస్ (హంగెరి)/ క్రిస్టినా మ్లెదనోవిక్ (ప్రాన్స్)
● రన్నర్ :: అలెక్సా గురాచి(చిలీ)/డిసిరా క్రావిక్ (అమెరికాా)