FRENCH OPEN 2020 WINNERS LIST

BIKKI NEWS : 124వ ప్రెంచ్ ఓపెన్ – 2020 టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ విజేతలు పూర్తి వివరాలు. (FRENCH OPEN 2020 WINNERS LIST)

★ పురుషుల సింగిల్స్ ::

● విన్నర్ :: రాఫేల్ నాడల్ (స్పెయిన్)

● రన్నర్ :: జకోవిచ్  (సెర్బియా)


★ మహిళల సింగిల్స్ ::

● విన్నర్ :: ఇగా స్వెటాక్ (పోలాండ్)

● రన్నర్ :: సొపియా కెనిన్ (అమెరికా)


★ పురుషుల డబుల్స్ ::

● విన్నర్ :: కెవిన్ క్రావిట్జ్ (జర్మనీ)/

అండ్రియాస్ మెయిస్ (జర్మనీ)

● రన్నర్ :: మాటె పావిక్ (క్రోయెషియ)/బ్రూనో సొర్స్ (బ్రెజిల్)


★ మహిళల డబుల్స్ ::

● విన్నర్ :: టిమియా బాబోస్  (హంగెరి)/ క్రిస్టినా మ్లెదనోవిక్  (ప్రాన్స్)

● రన్నర్ :: అలెక్సా గురాచి(చిలీ)/డిసిరా క్రావిక్ (అమెరికాా)