హైదరాబాద్ (సెప్టెంబర్ – 19) : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా త్వరలోనే ఆ విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేస్తానని చెప్పారు.
ఇంటర్ మెటీరియల్ తో పాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడే సమాచారమున్న ఈ ట్యాబ్స్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.