Home > JOBS > FREE STUDY MATERIAL – డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

FREE STUDY MATERIAL – డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS : టీఎస్పీఎస్సీ మరియు ఇతర పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ (free-study-material-for-telangana-competitive-exams-by-bc-study-circle) ను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింక్ ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ మరియు ఉర్దూ అకాడమీ స్టడీ మెటిరీయల్ ను అందుబాటులో ఉంచాయి.

https://tsbcstudycircle.cgg.gov.in/FirstPage.do

https://urduacademyts.com/study-materialtspsc-group-services/

https://youtube.com/@telanganabcstudycircle231