ఉచిత నైపుణ్య శిక్షణ

యువతి యువకులకు ఉద్యోగ అన్వేషణలో అవసరం అయిన పలు నైపుణ్యాలను మరియు సంబంధిత సర్టిఫికెట్ లను ఉచితంగా అందించడానికి యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ గైడెన్స్‌ బ్యూరో, మోడల్‌ కెరీర్‌ సెంటర్‌ ముందుకు వచ్చింది.

ఒక బహుళజాతి కంపెనీ ఆధ్వర్యంలో రోజుకు రెండు గంటల చొప్పున ఆన్లైన్ శిక్షణ ఉంటుందని ఉంటుంది. శిక్షణ తో పాటు సర్టిఫికెట్ మరియు ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తామని తెలిపారు

BA, BCom, BSc,BBM కోర్సులను 2018, 2019, 2020 విద్యా సంవత్సరాలలో పూర్తి చేసుకున్న వారు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ మహిళకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.

మరిన్ని వివరాలకు రఘుపతి 8247656356 నంబర్ ని సంప్రదించాలని కోరారు.

శిక్షణ ఇచ్చే కోర్సులు ::

  • ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ గ్రామర్‌
  • ఆంగ్ల పదజాలం
  • ఈ-మెయిల్‌ ప్రొటోకాల్స్‌
  • సాఫ్ట్‌ స్కిల్స్‌
  • రెజ్యూమ్‌ తయారీ
  • ఇంటర్వ్యూను ఎదుర్కొనే నైపుణ్యాలు
  • అనలిటికల్‌ స్కిల్స్‌
Follow Us@