LATEST NEWS / ONLINE TESTS / QUIZFree Practice Online Test 15 November 18, 2024November 20, 2024 BIKKI NEWS : Free Practice Online Test -15. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులకు ప్రాక్టీస్ కొరకు ఆన్లైన్ టెస్ట్. Free Practice Online Test – 15 QUIZ 15 1 / 20 జంతువుల ఆదిమ బంధువులు గా భావించే జీవులు ఏవి.? ప్రోటోజోవాన్స్ శిలింధ్రాలు బాక్టీరియా ఫంగస్ 2 / 20 ప్రయోగశాల కలుపు మొక్క అని దేనికి పేరు.? ఈస్ట్ మ్యూకార్ రైజోపస్ న్యూరోస్పోలం 3 / 20 ఎర్ర సముద్రం ఎర్రగా ఉండటానికి కారణమైన జీవి? ట్రైకో డెస్మియం సూడోమోనాస్ వాల్వాక్స్ కారా 4 / 20 విజర్డ్ ఆఫ్ వండర్ డ్రగ్ అని ఎవరిని పిలుస్తారు.? ఎల్లాప్రగడసుబ్బారావు అలెగ్జాండర్ ప్లెమింగ్ లూయీ పాశ్చర్ జోనాస్ సాక్ 5 / 20 1929 లో ప్లెమింగ్ పెన్సిలిన్ కనుగొన్నాడు.అతనికి నోబెల్ బహుమతి ఎప్పుడు వచ్చింది.? 1945 1929 1930 1931 6 / 20 ప్రపంచ వ్యాప్తంగా నిర్మూలించిన వైరస్ కారక వ్యాధి ఏది.? మశూచి పోలియో కలరా అంత్రాక్స్ 7 / 20 వ్యాక్సిన్ అనే పదానికి మూలం 'వాకా' అనే లాటిన్ పదం. వాకా అనగానేమి.? ఆవు మేక గొర్రె సూక్ష్మజీవి 8 / 20 ఇమ్యూనిటి (అసంక్రమ్యాత) పితామహుడు అని ఎవరిని అంటారు.? లూయీ పాశ్చర్ ఎడ్వర్డ్ జెన్నర్ అలెగ్జాండర్ గప్లెమింగ్ జోనాస్ సాక్ 9 / 20 మశూచి వ్యాధి కి వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరు.? లీవెన్ హుక్ లూయీ పాశ్చర్ ఎడ్వర్డ్ జెన్నర్ ఆల్బర్ట్ సాబిన్ 10 / 20 వ్యాక్సిన్ పితామహుడు అని ఎవరిని అంటారు.? ఎడ్వర్డ్ జెన్నర్ లూయీ పాశ్చర్ అలెగ్జాండర్ ప్లెమింగ్ జోనాస్ సాక్ 11 / 20 ప్రపంచంలో తొలిసారి కనుగొన్న వ్యాక్సిన్ పేరేమిటి .? స్మాల్ పాక్స్ రేబీస్ ఆంథ్రాక్స్ కలరా వ్యాక్సిన్ 12 / 20 టెట్రా సైక్లిన్ (ఆరియోమైసిన్) సృష్టికర్త ఎవరు.? లూయీ పాశ్చర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ప్లెమింగ్ రాబర్ట్ హుక్ 13 / 20 మైక్రో బయాలజీ పితామహుడు ఎవరు.? రాబర్ట్ హుక్ రాబర్ట్ కోచ్ లూయీ పాశ్చర్ అలెగ్జాండర్ ప్లెమింగ్ 14 / 20 పాశ్చరైజేషన్ పద్ధతిలో పాలను ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ల వరకు వేడి చేస్తారు.? 100℃ 70℃ 80℃ 60℃ 15 / 20 శాస్త్రీయ పద్ధతిలో పాలలోని సూక్ష్మజీవులను నాశనం చేసే పద్ధతిని ఏమంటారు.? స్టెరిలైజేషన్ టోనింగ్ పాశ్చరైజేషన్ ప్యూరిఫికేషన్ 16 / 20 సజీవ లేదా నిర్జీవ సూక్ష్మ జీవులను ఉపయోగించి వ్యాధులను నయం చేసే పద్ధతిని ఏమంటారు.? వ్యాక్సినేషన్ టాక్సీన్ టాక్సాయిడ్ యాంటీ టాక్సీన్ 17 / 20 భారతదేశంలో తొలిసారిగా జన్యు పరంగా తయారు చేసిన వ్యాక్సిన్ ఏది.? BCG HBV OPV FMD 18 / 20 ప్రపంచంలో మొట్టమొదటి యాంటీబయోటిక్ ఏది.? క్రోసిన్ స్ట్రెప్టోమైసిన్ క్వినైన్ పెన్సిలిన్ 19 / 20 పెన్సిలిన్ ను దేని నుంచి తయారు చేస్తారు.? బాక్టీరియా ఫంగస్ వైరస్ శైవలం 20 / 20 పోలియో వ్యాక్సిన్ ను కనుగొన్నది ఎవరు.? ప్లెమింగ్ జోనాస్ సాక్ బాంటింగ్ ప్రాంక్ Your score isThe average score is 0% 0% Restart quiz FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్