LATEST NEWS / ONLINE TESTS / QUIZFREE ONLINE TEST – QUIZ 12 November 16, 2024November 20, 2024 BIKKI NEWS : FREE ONLINE TEST – QUIZ 12. QUIZ 12 1 / 10 కర్నూలు, కడప శిలలు వేటికి ప్రసిద్ది.? బాక్సైట్ రాగి సున్నపురాయి బంగారం 2 / 10 స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో ఒక క్రమ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది ఎవరు.? వీకేఆర్వీ రావు దాదాబాయ్ నౌరోజి ఆర్.సీ దేశాయ్ ఎం. ముఖర్జీ 3 / 10 భారతదేశంలో మొట్టమొదటి సారి పేదరికాన్ని అంచనా వేసింది ఎవరు.? దాదాబాయ్ నౌరోజి వీకేఆర్వీ రావ్ ఎం. ముఖర్జీ ఆర్.సీ. దేశాయ్ 4 / 10 అమరావతి శాసనం వేయించిన రాజు ఎవరు.? శ్రీవీర పురుషదత్తుడు ఇక్ష్వాకుడు శాంతామూలుడు రుద్రపురుషదత్తుడు 5 / 10 వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినప్పుడు విజయనగర రాజు ఎవరు.? ఇమ్మిడి నరసింహ రాయలు రెండో దేవరాయలు మొదటి దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు 6 / 10 వాణీ నా రాణి అని ఎవరు ప్రకటించారు.? ఆన్నమయ్య అల్లసాని పెద్దన్న పిల్లలమర్రి చినవీరభద్రుడు పిల్లలమర్రి పినవీరభద్రుడు 7 / 10 రెండు దేవరాయల సాహిత్య సభ పేరు ఏమిటి.? ముత్యాల శాల మలయ కూటమి భువన విజయం నవ రత్నాలు 8 / 10 విజయనగర రాజుల మొదటి రాజధాని ఏది.? పెనుగొండ అనెగొందె విజయనగరం చంద్రగిరి 9 / 10 విజయనగర సామ్రాజ్య స్థాపన ఏ సంవత్సరంలో జరిగింది.? 1326 1356 1346 1336 10 / 10 రాయచూర్ యుద్ధం ఏ సంవత్సరం లో జరిగింది.? 1521 1520 1523 1524 Your score isThe average score is 0% 0% Restart quiz FOLLOW US @TELEGRAM & WHATSAPP తాజా వార్తలు