FREE ONLINE TEST – QUIZ 11

BIKKI NEWS : FREE ONLINE TEST – QUIZ 11 by BIKKI NEWS . పోటీ పరీక్షల కొరకు ఉచిత ఆన్లైన్ టెస్టు.

FREE ONLINE TEST – QUIZ 11

QUIZ 11

1 / 20

జీవ పరిణామం అనే పదాన్ని ప్రతిపాదించినది ఎవరు.?

2 / 20

మానవుడి శరీరంలో అవశేష అవయవాల సంఖ్య ఎంత ?

3 / 20

పక్షులు సరిశృపాలకు మధ్యలో సంధాన సేతువు ఏది.?

4 / 20

భూమిపై మొదటగా ఉద్భవించిన జీవి ఏది.?

5 / 20

సముద్ర జలంలో మొదటగా ఏర్పడిన కేంద్రక  ఆమ్లం ఏది.?

6 / 20

భూమిపై మొదట ఏర్పడిన జీవులకు శక్తిని అందించిన ప్రక్రియ ఏది.?

7 / 20

ద్వినామ నామీకరణాన్ని ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు.?

8 / 20

పిండోత్పత్తి శాస్త్రానికి నాంది పలికిన శాస్త్రవేత్త ఎవరు.?

9 / 20

ఫాదర్ ఆఫ్ ఇండియన్  పైకాలజీ అని ఎవరిని అంటారు.?

10 / 20

ద్వినామ నామీకరణంలో మొదటి, రెండో  పదాలు దేనిని సూచిస్తాయి.?

11 / 20

ఏ ప్రక్రియ ద్వారా సబ్బును తయారు చేస్తారు.?

12 / 20

రెక్టిపైడ్ స్పిరిట్ లో ఇథైల్ ఆల్కహాల్ శాతం ఎంత.?

13 / 20

సబ్బు నాణ్యత ను దేన్ని బట్టి నిర్ణయిస్తారు. ?

14 / 20

పాటీ ఆమ్లాల సోడియం లవణాన్ని ఏమాంటారు.?

15 / 20

ముఖానికి రాసుకునే పౌడర్ లో ఉండే లోహం ఏది.?

16 / 20

సబ్బు నాణ్యత ను తెలిపే TFM అనగానేమి.?

17 / 20

వెండి విప్లవం (గుడ్లు ఉత్పత్తి) పితామహుడు ఎవరు.?

18 / 20

పసుపు విప్లవం (నూనెగింజల ఉత్పత్తి) పితామహుడు ఎవరి.?

19 / 20

శ్వేత విప్లవ పితామహుడు ఎవరు.?

20 / 20

ప్రపంచ ఉపరితల వైశాల్యంలో భారతదేశం వాటా ఎంత.?

Your score is

The average score is 0%

0%

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు