FREE ONLINE TEST – QUIZ 10

BIKKI NEWS : free online tests by bikki news. Quiz 10. పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ టెస్ట్స్ మీ కోసం.

FREE ONLINE TEST – QUIZ 10

QUUZ 10

1 / 20

వానపాము యొక్క శ్వాస అవయువం ఏది.?

 

2 / 20

హరిత గృహ ప్రభావం పదాన్ని మొదట ఉపయోగించినవారు ఎవరు.?

3 / 20

ఓజోన్ పొర క్షీణతకు కారణమైన వాయువు ఏది.?

4 / 20

అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ పొరకు రంద్రాన్ని ఏ సంవత్సరంలో గుర్తించారు.?

5 / 20

ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడడానికి ప్రధాన కారణమైన దేశం ఏది.?

6 / 20

గ్లోబల్ వార్మింగ్ కు ప్రధాన కారణమైన రెండు వాయువులు ఏవి.?

7 / 20

ఏ ఆవరణం నుండి రేడియో, దూరదర్శన్ తరంగాలు భూమి వైపు పరావర్తనం చెందుతాయి. ?

8 / 20

మార్ష్ గ్యాస్ అని ఏ వాయువు ను అంటారు.?

9 / 20

భూగోళ ఉపరితల  సగటు ఉష్ణోగ్రత ఎంత.?

10 / 20

ఎన్విరాన్‌మెంట్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది.?

11 / 20

భారత సర్వోన్నత కార్యనిర్వహక అధిపతిగా రాష్ట్రపతి వ్యవహరిస్తారు అని ఏ ఆర్టికల్ తెలుపుతుంది

12 / 20

కంప్రోల్టర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) ను సూచించే ఆర్టికల్ ఏది.?

13 / 20

కేంద్ర ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి ఏ ఆర్టికల్ పేర్కొంటుంది.?

14 / 20

జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు గురించి వివరించే ఆర్టికల్ ఏది.?

15 / 20

పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభ అని తెలిపే ఆర్టికల్ ఏది.?

16 / 20

భారత అసంఘటిత నిధి ఎవరి ఆధీనంలో ఉంటుంది.?

17 / 20

రాష్ట్రపతికి 5 రకాల క్షమాబిక్ష అధికారులు ఏ ఆర్టికల్ ప్రకారం ఉన్నాయి.?

18 / 20

సుప్రీంకోర్టు న్యాయ సలహను ఏ ఆర్టికల్ ప్రకారం ఇస్తుంది.?

19 / 20

జాతీయ జల వనరుల సంఘం ఏర్పాటు ఏ  ఆర్టికల్ ప్రకారం జరుగుతుంది.?

20 / 20

రాష్ట్ర ఆధినేత గవర్నర్ అని ఏ ఆర్టికల్ చెబుతోంది.?

Your score is

The average score is 0%

0%

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు