FREE ONLINE TEST – QUIZ 09

BIKKI NEWS : FREE ONLINE TEST – QUIZ 09. పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ టెస్టు లు మీకోసం..

FREE ONLINE TEST – QUIZ 09 by bikki news

QUIZ 09

1 / 20

కేంద్ర పాలిత ప్రాంతాలకు అధినేతలు లెఫ్టినెంట్ గవర్నర్ లు అని తెలిపే ఆర్టికల్ ఏది.?

2 / 20

భారత ప్రజా ధనానికి కాపలాదారుడిగా ఎవరిని పరిగణిస్తారు.?

3 / 20

రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు.?

4 / 20

రాష్ట్రపతి ఆర్డినెన్స్ ను ఏ ఆర్టికల్ ప్రకారం జారీ చేస్తారు.?

5 / 20

జాతీయ ఎస్సీ కమిషన్ గురించి వివరించే ఆర్టికల్ ఏది.?

6 / 20

జాతీయ ఎస్టీ కమిషన్ గురించి వివరించే ఆర్టికల్ ఏది.?

7 / 20

రాష్ట్ర గవర్నర్ శాసనసభ ఆమోదించి, గవర్నర్ ఆమోదం కోసం పంపిన బిల్లులను గవర్నర్ ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి  పంపవచ్చు.?

8 / 20

ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి 12 మంది విశిష్ట వ్యక్తులను రాజ్యసభకు నామినేట్ చేస్తారు.?

9 / 20

పార్లమెంట్ సభ్యులను ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి అనర్హులుగా ప్రకటించవచ్చు.?

10 / 20

రాజ్యాంగ లోని ఏ ఆర్టికల్ ప్రకారం UPSC  ఏర్పడింది.?

11 / 20

శివాజీ కి సమకాలీన మొఘల్ రాజు ఎవరు.?

12 / 20

దక్షిణ భారతదేశంలో సమాది చేయబడిన ఏకైక మొఘల్ రాజు ఎవరు.?

13 / 20

ఇబాదత్ ఖానా ఎక్కడ ఉంది.?

 

14 / 20

శివాజీ మత గురువు ఎవరు.?

15 / 20

రుద్రమదేవి భర్త పేరేమిటి.?

16 / 20

విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పర్షియన్ యాత్రికుడు ఎవరు.?

17 / 20

ఇండియా లో మొఘల్ సామ్రాజ్య స్థాపనకు కారణమైన యుద్ధం.?

18 / 20

విజయనగర కాలంలోని  బంగారు నాణెం పేరేమిటి. ?

19 / 20

తళ్ళికోట / రాక్షస తంగడి యుద్ధం ఎప్పుడు జరిగింది.?

20 / 20

సంగమ వంశంలో గొప్పవాడు.?

Your score is

The average score is 30%

0%

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు