LATEST NEWS / ONLINE TESTS / QUIZFree Online Test – Quiz 01 November 17, 2024November 20, 2024 BIKKI NEWS : Free Online Test – Quiz 01 by bikki news . ఉచిత ఆన్లైన్ టెస్ట్ Free Online Test – Quiz 01 QUIZ 01 1 / 10 కణ విభజన ద్వారా వేగంగా పెరిగే మొక్క ఏది.? వెదురు కొబ్బరి బొప్పాయి పైవన్ని 2 / 10 వాతావరణ గాలిలో నైట్రోజన్ శాతం ఎంత.? 21% 78% 82% 68% 3 / 10 సౌర విద్యుత్ ఘటాలను దేనితో తయారు చేస్తారు.? బంగారం అల్యూమినియం సిలికాన్ రాగి 4 / 10 కంప్యూటర్ పరిభాషలో RAM అనగానేమి.? రాండమ్ యాక్సెస్ మెమరీ రాండమ్ యాక్సెంట్ మెమరీ రాండమ్ యాక్సెస్ మెషిన్ పైవన్నీ 5 / 10 ఆడియో టేపులను దేనితో పూత పూస్తారు.? సిల్వర్ అయోడైడ్ అల్యూమినియం ఆక్సైడ్ పోటాషియం నైట్రేట్ ఫెర్రిక్ ఆక్సైడ్ 6 / 10 టెలిఫోన్ ను కనుగోన్న శాస్త్రవేత్త ఎవరు.? అలెగ్జాండర్ గ్రహంబెల్ ఎడిసన్ ఆల్ఫ్రెడ్ నోబెల్ మేడమ్ క్యూరీ 7 / 10 రేడియో ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.? అట్టోహన్ మార్కోని గ్రహంబెల్ న్యూటన్ 8 / 10 అత్యుత్తమ విద్యుత్ వాహకం ఏది.? వెండి బంగారం రాగి సోలార్ 9 / 10 డైనమో నియమాన్ని వివరించినవారు ఎవరు.? ఐన్స్టీన్ హంప్రిడెవి ఫారడే ఫ్లాంక్ 10 / 10 ఉష్ణాన్ని దేని ద్వారా విద్యుత్ శక్తి గా మారుస్తారు.? ఫోటోసెల్ ట్రాన్సిస్టర్ ఓల్టా మీటర్ తాప యుగ్మం Your score isThe average score is 0% 0% Restart quiz